Kaza Vk Ramabrahmam · @KazaVk
0 followers · 15 posts · Server mstdn.social

ఆకర్షనీయమైన ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం అవుతోందని తాజా బడ్జెట్ లో జగన్ రెడ్డి సర్కార్ నిసిగ్గుగా సెలవిచ్చింది..

2019 అక్టోబర్ నుండి 2022 జూన్ మధ్యలో ఇండియాలోకి రూ 11.79 లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు వస్తే వాటిలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చినవి 0.34% మాత్రమే..

పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ తేలిపోవడానికి కారణం జగన్ రెడ్డి సర్కార్ అసమర్ద, అరాచక నిర్వాహకమే కారణం..

#modi #YSJagan #India #foriegnexchange #investment #industries #andhrapradesh

Last updated 1 year ago