Kaza Vk Ramabrahmam · @KazaVk
0 followers · 10 posts · Server mstdn.social

వెనక్కి తగ్గిన మోదీ ప్రభుత్వం..
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద యథావిధిగా బారాస ఎమ్మెల్సి కవిత దీక్షకు లైన్ క్లియర్.. రేపు ED విచారణ, అరెస్ట్ లేనట్టే..

బయపడ్డారా.. బయపెట్టారా.. అంటున్న పబ్లిక్.. 🤔

#India #telangana #brsparty #BJP #delhiliquorscam

Last updated 1 year ago