Kaza Vk Ramabrahmam · @KazaVk
0 followers · 14 posts · Server mstdn.social

రేపు నా బిడ్డ కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.. అరెస్ట్ చేసుకుంటే చేసుకోనివ్వండి.. ప్రతిపక్ష నాయకులందరిని వేధిస్తున్నారు.. బిజెపికి భయపడేది లేదు.. పోరాటం ఆపేది లేదు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

చెల్లి కవిత కోసం ఢిల్లీకి కేటీఆర్.. రేపు, ఎల్లుండి హస్తినలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మకాం..

#telangana #Delhi #BJP #brs #kalvakuntlakavitha #delhiliquorscam

Last updated 1 year ago

Kaza Vk Ramabrahmam · @KazaVk
0 followers · 10 posts · Server mstdn.social

జంతర్ మంతర్ వద్ద కల్వకుంట్ల కవిత దీక్షకు పోలీసుల షరతులు..😇

వెనక్కి తగ్గేది లేదంటున్న కవిత..😁

షరతులు ఉల్లంగిస్తే అరెస్ట్ తప్పదంటున్న పోలీసులు..🫣

మరి మా పరిస్థితి ఏంటీ అంటున్న ED అధికారులు 😳

కెసిఆర్ తో మోదీ గేములా అంటున్న బిఆర్ఎస్ నేతలు 🥸



#kalvakuntlakavitha #modi #KCR #brs #BJP4IND #telangana #liquorscam #Kejriwal #Delhi #India

Last updated 1 year ago

IndiaNewsWatch · @indianewswatch
124 followers · 753 posts · Server kolektiva.social